1) సూర్య నమస్కారాలు మానవ శరీర నిర్మాణం పై మహర్షుల సంపూర్ణ అవగాహనకి నిదర్శం
2) సూర్య నమస్కారాలతో మన శరీరానికి పూర్తిగా వ్యాయామం అవుతుంది.
3) సూర్యనమస్కారాలు చేయడం వల్ల గుండెకు చాలా మేలు జరుగుతుంది.
4) కవాటాలకు రక్త సరఫరా చురుగ్గా ఉంటుంది. అలాగే రక్తంలో ప్రాణవాయువు శాతమూ సజావుగా సాగుతుందని చెబుతున్నాయి అధ్యయనాలు.
5) అజీర్తి సమస్యలు ఉన్నవారు.. నిపుణుల సూచనలతో సూర్యనమస్కారాలు చేయాలి.
6) దీనివల్ల ఎంతో మార్పు ఉంటుంది. అలాగే నాడీవ్యవస్థా చురుగ్గా పనిచేస్తుంది. శ్యాసకోస సమస్యలుంటే దూరమవుతాయి. ఒత్తిడి, మానసిక కుంగుబాటు వంటివి దూరమై తనువు, మనసు ఉత్తేజితమవుతాయి.
7) నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికీ ఇది చక్కని పరిష్కారం. ఇలాంటి వారు నిశ్శబ్ద
వాతావరణంలో సూర్యనమస్కారాలు చేయాలి. చాలా మార్పు కనిపిస్తుంది.
8) బద్ధకం వదిలి, రోజంతా చురుగ్గా ఉల్లాసంగా ఉండాలన్నా సరే, దీనిని మించిన ప్రత్యామ్నాయం లేదు. చేస్తున్న పనిపట్ల శ్రద్ధ, ఏకాగ్రత అలవడుతుంది.
9) వూబకాయం ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. క్రమం తప్పకుండా చేయడం వల్ల ఉదర కండరాలు దృఢమవుతాయి. పొట్ట చుట్టూ పేరుకొన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. సూర్య కిరణాల ప్రభావంతో శరీరంలోని అధిక కేలరీలు ఖర్చవుతాయి. కొవ్వు నిల్వలు కరిగిపోతాయి. వెన్నెముక దృఢమవుతుంది. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. శరీరం తాజాదనాన్ని సంతరించుకున్న మార్పు ఇట్టే కనిపిస్తుంది.
10) నెలసరి సంబంధ సమస్యలతో బాధపడేవారు తరచూ వీటిని చేయడం మంచిది. అధ్యయనాల ప్రకారం.. యుక్తవయసు నుంచి సూర్యనమస్కారం చేయడం వల్ల భవిష్యత్‌లో ప్రసవ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను చాలామటుకు నివారించవచ్చు.
11) లేలేత, నులివెచ్చని సూర్యకిరణాలు ముఖాన్ని తాకితే చర్మానికి మేలు జరుగుతుంది. ముడతలు తొలగిపోతాయి.. వృద్ధాప్య ఛాయలు కనిపించవు. జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. చుండ్రు సమస్యను సైతం నివారించవచ్చు.
12) నేడు సూర్యనమస్కారాలు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆచరించి వారి వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు.
13) అమెరికా దేశం, వాళ్ల సైన్యానికి సూర్య నమస్కారాల్లో ప్రత్యేక శిక్షణనిచ్చి వాళ్లచేత నిత్యం ఆచరించేలా చర్యలు తీసుకుంది.
14) కానీ భారత దేశంలో మాత్రం వోటు బ్యాంకు రాజకీయాల వల్ల ఆచరణలోకి రావడం లేదు.
15) కానీ ప్రతి ఒక్కరూ సూర్య నమస్కారాల యొక్క శాస్త్రీయత తెలుసుకొని ఆచరించి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
16) సనాతన ధర్మం విజ్ఞానమయం అనడానికి ఇది కూడా ఒక ఉదాహరణ
— 2) సూర్య నమస్కారాలతో మన శరీరానికి పూర్తిగా వ్యాయామం అవుతుంది.

Source:
http://www.teluguone.com/bhakti/article/Surya-Namaskaralu.jsp
english: http://www.artofliving.org/in-en/yoga/yoga-poses/sun-salutation
No comments:
Post a Comment