పల్లవి:
అనగ అనగనగా అమ్మాయుందిరా...
అనుకొకుండా నా ఫ్రెండైయిందిరా...
అనగ అనగనగా అమ్మాయుందిరా
అనుకొకుండా నా ఫ్రెండైయిందిరా
బెత్తడంత నడుము పిల్ల పుత్తడీబొమ్మరా
గొళి లాంటి కళ్ళతోటి గోలిమార్ పోరిరా
గాగ్రచోళి వేసుకున్న ఆగ్రా తాజ్ తాను రా
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దిల్ వాలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా బుల్ బుల్లి
చరణం1:
చలాకి పరిండా
కావాలా మెరిండా
బుజ్జిమేక చేతనున్న కన్నెపిల్లలా
బుల్లియడుగులేసె బుజ్జి కుక్కపిల్లలా
బుజ్జి బుజ్జి బుగ్గలున్న టెడ్డిబేరులా
బుజ్జి బుజ్జి మాటలాడు చంటిపాపలా
అచ్చంగా అందంగా దోస్తీచేసె మస్తాని
సాయంత్రం రమ్మంది మళ్ళిమళ్ళి వస్తాని
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దిల్ వాలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా బుల్ బుల్లి
చరణం2:
రూపంలో ఎంజల్ రా
కోపంలో డేంజర్ రా
ముక్కుమీద కోపమున్న తిక్క పిల్లరా
ముక్కుసూటు మాటలాడు కొంటె పిల్లరా
తియ్యనైన పాటపాడు హమ్మింగ్ బర్డురా
పంచులెసి పరువుతీసె బబ్లిగార్లురా
లడాయె వచ్చిందో లడికి భలే హుషారే
బడాయె కాదంట మేరె బాత్ సునోరె
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి....
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాలి....
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దిల్ వాలి....
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా బుల్ బుల్లి.....
అనగ అనగనగా అమ్మాయుందిరా...
అనుకొకుండా నా ఫ్రెండైయిందిరా...
అనగ అనగనగా అమ్మాయుందిరా
అనుకొకుండా నా ఫ్రెండైయిందిరా
బెత్తడంత నడుము పిల్ల పుత్తడీబొమ్మరా
గొళి లాంటి కళ్ళతోటి గోలిమార్ పోరిరా
గాగ్రచోళి వేసుకున్న ఆగ్రా తాజ్ తాను రా
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దిల్ వాలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా బుల్ బుల్లి
చరణం1:
చలాకి పరిండా
కావాలా మెరిండా
బుజ్జిమేక చేతనున్న కన్నెపిల్లలా
బుల్లియడుగులేసె బుజ్జి కుక్కపిల్లలా
బుజ్జి బుజ్జి బుగ్గలున్న టెడ్డిబేరులా
బుజ్జి బుజ్జి మాటలాడు చంటిపాపలా
అచ్చంగా అందంగా దోస్తీచేసె మస్తాని
సాయంత్రం రమ్మంది మళ్ళిమళ్ళి వస్తాని
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దిల్ వాలి
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా బుల్ బుల్లి
చరణం2:
రూపంలో ఎంజల్ రా
కోపంలో డేంజర్ రా
ముక్కుమీద కోపమున్న తిక్క పిల్లరా
ముక్కుసూటు మాటలాడు కొంటె పిల్లరా
తియ్యనైన పాటపాడు హమ్మింగ్ బర్డురా
పంచులెసి పరువుతీసె బబ్లిగార్లురా
లడాయె వచ్చిందో లడికి భలే హుషారే
బడాయె కాదంట మేరె బాత్ సునోరె
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా రంగేళి....
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దీవాలి....
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా దిల్ వాలి....
బుజ్జిమా బుజ్జిమా బుజ్జిమా బుల్ బుల్లి.....