Friday, 29 December 2017

ఎన్నడూ.. పాట సాహిత్యం తెలుగులో - మళ్ళీరావా చిత్రం నుంచి, Ennadu song lyrics in Telugu from malliraava

చిత్రం: మళ్ళీరావా
రచన: క్రిష్ణకాంత్
గానం:సాయి క్రిష్ణ, లలిత కావ్య
సంగీతం:శ్రవణ్ భరద్వాజ్



ఎన్నడూ.. విననీ, పదమే వచ్చే నీనోటా..
ఎదలో.. నదులే, ఎగసే వింటూ ఆ మాటా..
కలే వచ్చి చెలయ్యెంత వింతా..
శిలే అయ్యి కదల్లేదు తనువంతా..
ఇదే మాట మరొ మారు అన్నా...
ప్రతిసారీ మళ్ళీ మొదలు నా జన్మ
ముసుగే వీడేనా.....నా ప్రేమ...!!

1...
గాలే నీదే తగలి
మౌనం నాలో ఎగిరి
నాలో ప్రేమే తెలిపాలే..!
ఎదే మూసే గదికి
తాళం నేడే తెరిచి
నన్నే నీలో కలిపాలే..!
నా చిన్ని లోకం
అయ్యేంత ఇష్టం
ఏం చేసిందో నన్నే తెలుపనె లేనె...!
నాదన్న హృదయం
నీదై ఈ సమయం
దాగి దాగి ఇన్నాళ్ళకు ఎదురయ్యిందే....!!

2..
గతమే.. మరిచీ.. తిరిగే వచ్చిందా ప్రేమ...
మరళా.. వదిలీ.. గతమైపోనుందా ప్రేమ..
ఇదే నీకు ఆటైపోయిందా...
నివె రాని చొటంటు ఉందా..
గడే పెట్టి దాచే వీలుందా..
మెరుపే ఈ వలపే....!!!

--ప్రవీణ్ శీలా

No comments:

Post a Comment