తాళి ని భర్త మూడు ముళ్ళు వేయటం అంటే భర్త పట్ల , అతని కుటుంభం పట్ల మరియు దేవుడి పట్ల విదేయత ప్రేమ గౌరవం తో ఉంటాను అని ఆమె అంగీకరించినట్టు అంతే కాకా అబ్బాయి త్రిమూర్తులు ఏ విదంగా ఐతే వారి వారి జంటలుగా సృష్టి జరిపారో వారి లాగానే తాను కూడా ఎటువంటి బేదం లేకుండా అంటే బర్త అన్న అహంకారం కాని గర్వం లేకుండా ఏవిదంగా శివ పార్వతులు, విష్ణువు లక్ష్మి దేవు , బ్రహ్మ సరస్వతి , సరి సమానంగా ఉన్నారో అదే విదంగా ఉంటూ త్రిముర్తులో ఎలా ఐతే బార్యను తమలో ఒక భాగం అన్నారో అదే విదంగా తనలో ఒక భాగంగా భార్యని స్వీకరిస్తున్నట్టు మూడు ముళ్ళు కడతాడు! ఆ మూడు ముళ్ళు కట్టే టపుడు చదివే మంత్రం యొక్క అర్థం " ఓ సుందరీ ! ఈ మంగళ సూత్రాన్ని, నీ మెడలో కడుతున్నాను. ఇది సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. నా జీవితం దీనిపైనే ఆధారపడి వుంది. నీవు శతాయుర్ధాయం కలదానివిగా వుండు" అని ఇక్కడ బర్త అంటున్నాడు తాళి మీద నా జీవితం ఆడరపడుతోంది అని తనకు తానూ ఆ స్త్రీ మూర్తికి అర్పించుకుంటున్నాడు!! ఆ మంగళ సూత్రాన్ని తాడుగా బావించేవారికి దానిలో ఉన్న అర్థం తెలిదు!
ఇక 7 అడుగులకి చాల ప్రాముక్యం ఉంది అందులో ఒక్కొక్క అడుగుకి పరిపూర్ణమైన అర్ధం ఉంది ఈ ఏడు అడుగుల్లో బర్తనే ఎందుకు ముందు ఉంటాడు అని ఆమె అనటం చుస్తే హాస్యాస్పదం , ఎంత మూర్ఖత్వం ఆమె లో ఉందొ అర్థం అవుతుంది వేసే ప్రతి అడుగులో తాను ముందు ఉండి దరి చూపుతున్నాడు అని అర్తం బార్యకి రక్షణగా ముందు ఉండి ప్రతి విషయం లో కలిసి అడుగు వేస్తాను అని అర్థం! హిందూ ధర్మం లో స్త్రీ ని ఆడ్డం పెట్టుకొని జీవితం సాగించరు స్త్రీ కి ముందు ఉండి ఆమెకి రక్షణ గాఉండి నడిపిస్తారు! ఇదే విషయం మానవ విలువలు తెలిసిన వారికీ తప్ప పరధర్మం ముసుగులో ఉండి హిందుత్వం మీద రాళ్ళూ వేయాలి అనుకునే దూర్తులకి అర్థం కాదు!
No comments:
Post a Comment